మంచిమాటలు

ప్రేమ గణితంలో ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టూ ఎవిరీ థింగ్, టూ మైనస్ ఒన్ ఈజ్ ఈక్వల్ టూ నథింగ్... ఒకరికొకరు కలిస్తే అన్నీ ఉన్నట్టే.. ఇద్దర్లో ఒకరు విడిపోతే ఏమీ లేనట్టే !!
ఈ ప్రపంచంలో ఆహారం లేని వాళ్లకంటే చిటికెడు పేమ, ఆప్యాయతకు కరవైన వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు
ఒంటరి తనం, తాము ఎవరికీ అక్కర్లేదన్న భావనలే ప్రపంచంలో అన్నిటికంటే భయానకమైనవి.
నువ్వు ప్రజల తప్పొప్పులను నిర్ణయిస్తున్నావా... అయితే నీకు వారిని ప్రేమించే హృదయం లేదన్నమాటే.